Tirupati: తిరుచానూరులో ఇంటింటికీ వెళ్లి 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ!

Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు మేజర్ పంచాయతీలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.

K VENU, TIRUPATHI RURAL
Published on: 1 Oct 2026 11:57 AM IST
Tirupati
X

Tirupati: తిరుచానూరులో ఇంటింటికీ వెళ్లి 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ!

Tirupati: తిరుచానూరు మేజర్ పంచాయతీలో పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాల మేరకు పెన్షన్ దారులకు ఇంటి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ మధు శేఖర్ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ సాల్మన్ రాజు, శివాలయం చైర్మన్ నీలకంఠం, దామ సాయి రాయల్, జీవన్, శివ, పూర్ణ, చంద్ర పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL