Tiruchanoor: తిరుచానూరు 4వ వార్డ్ మెంబర్‌గా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక!

Tiruchanoor: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సురేష్ 4వ వార్డ్ మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 25 Nov 2026 1:13 PM IST
Tiruchanoor
X

Tiruchanoor: తిరుచానూరు 4వ వార్డ్ మెంబర్‌గా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక!

Tiruchanoor: తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సురేష్ 4వ వార్డ్ మెంబర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL