Tiruchanoor: అమ్మవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా!
Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
Tiruchanoor: అమ్మవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు సూపరింటెండెంట్ సురేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.




