Srikalahasti: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
Srikalahasti: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
Srikalahasti: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.




