Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో కొణిదెల ఉపాసన!

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో కొణిదెల ఉపాసన ప్రత్యేక పూజలు. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించి, స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న రామ్ చరణ్ సతీమణి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 28 Oct 2026 5:39 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో కొణిదెల ఉపాసన!

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సినీ హీరో రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక రాహు–కేతు సర్పదోష నివారణ పూజ నిర్వహించుకుని,

అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ అధికారులు దక్షిణామూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వచనము స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు స్వామి వారి చిత్రపటాన్ని బహిష్కరించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI