Renigunta: తిరుపతి పర్యటనకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్!
Renigunta: తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఘనస్వాగతం పలికిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి.
Renigunta: తిరుపతి పర్యటనకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్!
Renigunta: రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి ఘనస్వాగతం పలికిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ తిరుపతి పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు.




