Renigunta: ర్నబ్ తుపాను ప్రభావం పలు రైళ్ల రద్దు, మరికొన్ని రైళ్లకు కుదించిన ప్రయాణం!
Renigunta: అర్నాబ్ తుపాన్ ప్రభావం. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం. పలు రైళ్లు రద్దు, మరికొన్ని ప్రయాణం కుదింపు. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి.
Renigunta: ర్నబ్ తుపాను ప్రభావం పలు రైళ్ల రద్దు, మరికొన్ని రైళ్లకు కుదించిన ప్రయాణం!
రేణిగుంట: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27న విడుదల చేసిన బులెటిన్ నంబర్ 5 ప్రకారం పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్ల ప్రయాణాన్ని కుదించారు.
ప్రయాణాన్ని కుదించిన రైళ్లు:
- 18522 తిరుమల ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 27న రద్దు చేసినట్లు గత బులెటిన్‌లో ప్రకటించారు. ఆర్‌యూ (రేణిగుంట) నుంచి విఎస్‌కేపీ (విశాఖపట్నం) మధ్య రైలు సేవలు రద్దుగానే కొనసాగనున్నాయి.
- 12788 ఎన్‌ఎస్‌ఎల్–ఎన్‌ఎస్ రైలు: అక్టోబర్ 27న చర్లపల్లి (CHZ) వద్ద ప్రయాణం ముగియనుంది.
రద్దయిన రైళ్లు:
- 17644 కోయంబత్తూరు–చెన్నై (COA–CGL) – అక్టోబర్ 28
- 17015 బీబీఎస్‌ఎన్–ఎస్‌సీ (BBSN–SC) – అక్టోబర్ 29
- 20809 ఎస్‌బీపీ–ఎన్‌ఈడీ (SBP–NED) – అక్టోబర్ 30
- 22881 పుణే–బీబీఎస్ (PUNE–BBS) – అక్టోబర్ 29
- 12703 హెచ్‌డబ్ల్యూహెచ్–ఎస్‌సీ (HWH–SC) – అక్టోబర్ 29
తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ రైళ్ల తాజా సమాచారం తెలుసుకున్న తర్వాతే ప్రయాణాలు ప్రారంభించాలని రైల్వే అధికారులు సూచించారు.




