Renigunta: రేణిగుంట పోలీసుల 'పల్లె నిద్ర' ప్రజల సమస్యలపై సీఐ ఆరా!

Renigunta: రేణిగుంట అర్బన్ పోలీసు స్టేషన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో వేణుగోపాలపురంలో 'పల్లె నిద్ర'. శాంతిభద్రతలు, ప్రజల సమస్యలు తెలుసుకున్న అధికారులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 Oct 2026 10:31 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట పోలీసుల 'పల్లె నిద్ర' ప్రజల సమస్యలపై సీఐ ఆరా!

రేణిగుంట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి.ఐ. జయచంద్ర ఆధ్వర్యంలో వేణుగోపాలపురం గ్రామంలో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించారు. గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, స్థానిక సమస్యలు మరియు శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA