Renigunta: రేణిగుంట: ఎంపీటీసీ స్థానాల్లో ఉపసంహరణల వివరాలు వెల్లడి!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. వివిధ స్థానాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Oct 2026 7:11 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట: ఎంపీటీసీ స్థానాల్లో ఉపసంహరణల వివరాలు వెల్లడి!

రేణిగుంట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట మండలంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణలు కొనసాగాయి. నేడు వివిధ ఎంపీటీసీ స్థానాల పరిధిలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

స్థానాల వారీగా ఉపసంహరణల వివరాలు:

అత్తూరు –1,రేణిగుంట-6 – 1,కృష్ణాపురం –1,మామండూరు –1,రేణిగుంట-1 –1,వెంకటాపురం – 2,తూకివాకం – 1 ,రేణిగుంట-3 – 1, ఆర్. మల్లవరం – 1, ఏలమండ్యం – 1,గజులమండ్యం-1 – 2,గజులమండ్యం-2 – 3,కరకంబాడి-2 – 1, కరకంబాడి-3 – 1

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA