Tiruchanur: తిరుచానూరులో రికార్డు స్థాయిలో పద్మావతి అమ్మవారి దర్శనం!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆదివారం రికార్డు స్థాయిలో 31,784 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Tiruchanur: తిరుచానూరులో రికార్డు స్థాయిలో పద్మావతి అమ్మవారి దర్శనం!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య : 31,784 మంది. అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ శ్రీహరి రావు, సూపర్డెంట్లు రమేష్, సురేష్, ముని చెంగల్రాయులు, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునుస్వామి, చలపతి ఆలయ అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులకు పటిష్ట క్యూలైన్లు, త్రాగునీరు, ప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు.




