Ramachandrapuram: రామచంద్రాపురం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డాలర్స్ దివాకర్ రెడ్డి
Ramachandrapuram: రామచంద్రాపురం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. అభ్యర్థులకు వసతులు కల్పించాలని ఆదేశం.
Ramachandrapuram: రామచంద్రాపురం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డాలర్స్ దివాకర్ రెడ్డి
రామచంద్రాపురం: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా రామచంద్రాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ పత్రాలు, అవసరమైన ధృవీకరణ పత్రాలను ముందుగానే సరిచూసుకుని సకాలంలో దాఖలు చేయాలని స్థానిక నేతలకు సూచించారు.




