Railway Koduru: పోలీసులకు కొరముట్ల శ్రీనివాసులు వినతిపత్రం
Railway Koduru: రైల్వే కోడూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని పోలీసులకు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు.
Railway Koduru: పోలీసులకు కొరముట్ల శ్రీనివాసులు వినతిపత్రం
Railway Koduru: పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రైల్వే కోడూరు నియోజకవర్గంలో జడ్పిటిసి .ఎంపిటిసి .నామినేషన్ల పర్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్లు సజావిగా సాగాలని పోలీసులను కోరిన... మాజీ ఎమ్మెల్యే, పాల్గొన్న మాజీ ఎంపీపీ ధ్వజ రెడ్డి . అంబటి మురళి . వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు.




