Puttur: పుత్తూరులో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం పరిశీలన!

Puttur: పుత్తూరులో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు ఎం. వరప్రసాద్ ఐఏఎస్. ఏర్పాట్లను సమీక్షించిన అధికారులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 31 Oct 2026 7:11 PM IST
Puttur
X

Puttur: పుత్తూరులో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం పరిశీలన!

Puttur: పుత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు ఎమ్. వరప్రసాద్ IAS శనివారం పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎలక్షన్ ఓట్లు కౌంటింగ్ కేంద్రం మరియు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ నిబంధనల ప్రకారం సజావుగా జరిగేలా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA