Puttur: పుత్తూరులో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జై ప్రకాష్, జనసేన అభ్యర్థి ఎలుమలై.
Puttur: పుత్తూరులో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు!
Puttur: తిరుపతి జిల్లా, పుత్తూరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి జై ప్రకాష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న ఎలుమలై కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.




