Naidupet: నాయుడుపేటలో మహిళా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే విజయశ్రీ!
Naidupet: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని మహిళల నుండి వినతులు స్వీకరించారు.
Naidupet: నాయుడుపేటలో మహిళా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే విజయశ్రీ!
Naidupet: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మహిళ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జులుల్ల మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో పాల్గొన్న నాయుడుపేట మున్సిపల్ లోని మహిళలు
ఈ సందర్భంగా శాసన సభ్యురాలు నెలవల విజయ శ్రీ మాట్లాడుతూ మహిళల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మహిళా పక్షపాతి గా ఉంటుందని, రాష్ట్రం లో మహిళల సంక్షేమం,మహిళల ఆర్థిక అభివృద్ధి, ధ్యేయం గా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ను చేస్తుందని మహిళలకు అనేక పథకాలను ఏర్పాటు చేస్తే వారి పురోగతిలో పాలుపంచుకోవడంలోనే అభివృద్ధి ఉందని మహిళలు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా టిట్కో ఇళ్లను నిర్మించి అందజేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ శ్రీ కి వినతి పత్రాలు మహిళలు అందజేయడం జరిగింది.




