Tirupati: స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను!

Tirupati: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం వెంకట్రామాపురంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 11:29 AM IST
Tirupati
X

Tirupati: స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను!

Tirupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రామచంద్రపురం మండల పరిధిలోని తన స్వగ్రామమైన వెంకట్రామాపురంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA