Tiruchanur: అమ్మవారి సేవలో మంత్రి పొంగూరు నారాయణ, సింగపూర్ మంత్రులు!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, సింగపూర్ మంత్రులు దర్శించుకొని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 19 Nov 2026 6:29 PM IST
Tiruchanur
X

Tiruchanur: అమ్మవారి సేవలో మంత్రి పొంగూరు నారాయణ, సింగపూర్ మంత్రులు!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సింగపూర్ మంత్రులు గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL