Thottambedu: బోనుపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా గంగయ్య యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక!

Thottambedu: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైయస్సార్సీపీ అభ్యర్థి కట్టిబోయిన గంగయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 22 Nov 2026 2:11 PM IST
Thottambedu
X

Thottambedu: బోనుపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా గంగయ్య యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక!

తిరుపతి జిల్లా: తొట్టంబేడు మండలం, బోనుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్సీపి పార్టీ ఉప సర్పంచ్ అభ్యర్థిగా కట్టిబోయిన గంగ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కట్టిబోయిన గంగ యాదవ్ తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బి.ఎఫ్. మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు చంద్రయ్య నాయుడు, వాసు నాయుడు కి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రవీంద్రనాయుడు,మాజీ సర్పంచ్ వీరయ్య, సామ నాగూరు, వేంపల్లి మహేష్ యాదవ్, కట్టిబోయిన విజయ్ యాదవ్, కట్టిబోయిన సుమన్ యాదవ్, కట్టిబోయిన గిరి యాదవ్, కట్టిబోయిన లక్ష్మయ్య, కట్టిపోయిన భాస్కర్ యాదవ్ కట్టిబోయిన మస్తాన్ యాదవ్, కట్టిబోయిన మనోజ్ యాదవ్, కట్టిబోయిన రామయ్యయాదవ్, కట్టిబోయిన లక్ష్మయ్య యాదవ్, బి. పరమటయ్య యాదవ్, (ఇంద్రసేన రెడ్డి) బి. సాంబ యాదవ్, బి. జనార్దన్ యాదవ్, వేంపల్లి రమేష్ యాదవ్, వేంపల్లి గంగరాజు యాదవ్, వేంపల్లి సురేష్ యాదవ్, దొరబాబు నాయుడు, దామోదర్ నాయుడు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL