Tirupati: తిరుచానూరు అమ్మవారి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ జి. పరమేశ్వర్!
Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ జి. పరమేశ్వర్ బుధవారం దర్శించుకున్నారు.
Tirupati: తిరుచానూరు అమ్మవారి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ జి. పరమేశ్వర్!
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్. జి. పరమేశ్వర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ సురేష్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.




