Tirupati: శాలువలు, బొకేలు తీసుకురావద్దు.. ప్రజలకు జేబీ శ్రీనివాస్ విన్నపం!

Tirupati: తిరుపతి నగర ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కలవడానికి వచ్చినప్పుడు శాలువలు, బొకేలు తీసుకురావద్దని జేబీ శ్రీనివాస్ విన్నవించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 29 Nov 2026 8:37 AM IST
Tirupati
X

Tirupati: శాలువలు, బొకేలు తీసుకురావద్దు.. ప్రజలకు జేబీ శ్రీనివాస్ విన్నపం!

Tirupati: తిరుపతి నగర ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మేయర్ వినయపూర్వక విన్నపం. మీరు నన్ను కలవడానికి వచ్చినప్పుడు, దయచేసి శాలువలు, బొకేలు తీసుకురావద్దు. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం, మీ చిరునవ్వు చాలు…. అదే నాకు అత్యంత పెద్ద సన్మానం.

మీ సమస్యలు చెప్పడానికి రండి, మీ ప్రేమను పంచుకోవడానికి రండి. ఖర్చు పెట్టి బొకేలు తీసుకురావద్దని విన్నపం... సహకరించగలరు.!

మీ మన్నెం శ్రీనివాస ప్రసాద్ & జేబీ శ్రీనివాస్.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL