Tirupati: హర హర మహాదేవ.. భక్తజన సంద్రంగా మారిన తిరుపతి కపిలతీర్థం!
Tirupati: పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి కపిలతీర్థం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక దీపాలు వెలిగించిన భక్తుల సందడి చదవండి.
Tirupati: హర హర మహాదేవ.. భక్తజన సంద్రంగా మారిన తిరుపతి కపిలతీర్థం!
తిరుపతి: - పవిత్ర కార్తీక పౌర్ణమి (దీపం) సందర్భంగా తిరుపతిలోని కపిలతీర్థం భక్తజన సంద్రంగా మారింది.కొండపై నుంచి జాలువారే పవిత్ర జలపాతంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, కార్తీక దీపాలు వెలిగించి "ఓం నమః శివాయ" అనే దివ్య నామస్మరణతో ఆ కపిలేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి.




