Tirupati: వైఎస్సార్‌సీపీకి తిరుచానూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి రాజీనామా!
Tirupati: తిరుపతి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి షాక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అనుబంధ పదవులకు రాజీనామా చేసిన తిరుచానూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి.
Tirupati: వైఎస్సార్‌సీపీకి తిరుచానూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి రాజీనామా!
Tirupati: వైయస్సార్సీపి పార్టీకి రాజీనామా చేసిన తిరుచానూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి. ఆత్మీయ మీడియా మిత్రులకు పత్రికా ప్రకటన విడుదల.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మిత్రులకు గురువులకు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నకి నియోజకవర్గ ఇన్చార్జి మోహిత్ రెడ్డికి, హర్షిత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి పాదాభివందనములతో గత కొద్ది రోజులుగా నా యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నాను పార్టీ కార్యక్రమాలకి పాల్గొనలేక పోతున్నాను కావున పార్టీ పదవులకు అన్నింటికీ రాజీనామా చేయదలఛి నాను పెద్దలు అంగీకరించగలరని వినమ్రతతో మీ శ్రీధర్ రెడ్డి.




