Tirupati: తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్: ఉద్రిక్తత

Tirupati: తిరుపతి కలెక్టరేట్ వద్ద జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో నిరసనకు దిగిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 21 Oct 2026 8:34 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్: ఉద్రిక్తత

తిరుపతి: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో పాటు ఎంపీటీసీ, జెట్పీటీసీ అభ్యర్థులతో కలిసి నిరసనకు దిగారు. దీంతో చెవిరెడ్డితో పాటు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL