Renigunta: రేణిగుంట మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్. సునీత
Renigunta: రేణిగుంట మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్. సునీత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ఎంపీడీవో రవిచంద్ర పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Renigunta: రేణిగుంట మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్. సునీత
రేణిగుంట: రేణిగుంట మండల ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్. సునీత బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె AD, AH, AVHగా విధులు నిర్వహిస్తున్నారు.
మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎన్. సునీతకు రేణిగుంట ఎంపీడీఓ రవిచంద్ర పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన పరిపాలనా అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఆమె వివరాలు తెలుసుకున్నారు.




