Tirupati: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వెబ్‌కాస్టింగ్ పరిశీలన!

Tirupati: తిరుపతి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ పరిశీలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 Nov 2026 11:32 AM IST
Tirupati
X

Tirupati: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వెబ్‌కాస్టింగ్ పరిశీలన!

Tirupati: తిరుపతి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వెబ్‌కాస్టింగ్‌ను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ గురువారం పరిశీలించారు.

ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ, ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA