Tiruchanur: తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
Tiruchanur: తిరుపతి కలెక్టరేట్ వద్ద అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులను తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడంతో ఉద్రిక్తత నెలకొంది.
Tiruchanur: తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుచానూరు: తిరుచానూరు పోలీస్ స్టేషలో చెవిరెడ్డితో పాటు కుటుంబీకుల అక్రమ నిర్భందం. తిరుపతి కలెక్టర్ కార్యాలయం నుంచి అక్రమంగా అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసులు. సాయంత్రం 6 గంటల నుంచి పోలీస్ స్టేషన్‌లోనే నిర్భందించిన పోలీసులు. చెవిరెడ్డి కుటుంబీకుల అక్రమ అరెస్టుతో పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు.




