Tirupati: తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్‌ను సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని!

Tirupati: తిరుపతి నగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జేబీ శ్రీనివాస్ 61,582 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంలో అభినందనలు తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.

K VENU, TIRUPATHI RURAL
Published on: 4 Nov 2026 7:30 AM IST
Tirupati
X

Tirupati: తిరుపతి మేయర్ జేబీ శ్రీనివాస్‌ను సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని!

Tirupati: తిరుపతి మేయర్‌గా NDA కూటమి అభ్యర్థి జేబీ శ్రీనివాస్ గారు 61,582 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి, శాలువాతో సత్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL