Renigunta: రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో కమలం వికాసం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బి.డి. బాలాజీ ఘన విజయం. 408 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై విజయకేతనం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 7 Nov 2026 12:37 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో కమలం వికాసం!

Renigunta: రేణిగుంట మండలం 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బి.డి. బాలాజీ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో బాలాజీకి 1,218 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి బి. భవనాసికి 810 ఓట్లు పోలయ్యాయి. దీంతో బాలాజీ 408 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే నోటాకు 22 ఓట్లు, చెల్లని ఓట్లు 32 నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA