Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కుమార్ విశ్వజీత్!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 18 Nov 2026 10:46 AM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కుమార్ విశ్వజీత్!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, సివిఎస్వో మురళీకృష్ణ, ఏవిఎస్వో శ్రీహరి రావు సూపరింటెండెంట్ రమేష్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL