Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో హైకోర్టు జడ్జి జస్టిస్ జి. సునీత

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. సునీత కుటుంబ సమేతంగా దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 2 Oct 2026 9:50 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో హైకోర్టు జడ్జి జస్టిస్ జి. సునీత

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి సునీత శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ సురేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL