Tiruchanur: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. గిరిధర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Tiruchanur: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఏ. గిరిధర్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ రమేష్, ఏవీఎస్ఓ శ్రీ హరిరావు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.




