Renigunta: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కింగ్ నాగార్జున, అఖిల్!

Renigunta: లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అక్కినేని నాగార్జున, అఖిల్. తిరుపతికి బయలుదేరిన సినీ బృందం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 5 July 2026 7:20 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కింగ్ నాగార్జున, అఖిల్!

రేణిగుంట: రేణిగుంటకు చేరుకున్న అక్కినేని నాగార్జున ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

విమానాశ్రయంలో హీరో అక్కినేని అఖిల్, అక్కినేని నాగార్జునతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా కనిపించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నటుడికి స్వాగతం పలికారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story