Tiruchanoor: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో సినీనటి లావణ్య త్రిపాఠి!
Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీనటి లావణ్య త్రిపాఠి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
Tiruchanoor: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో సినీనటి లావణ్య త్రిపాఠి!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీనటి లావణ్య త్రిపాఠీ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.




