Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, నిన్న ఒక్కరోజే 81,768 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 10:47 AM IST
Tirumala
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 81,768. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 34,018. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.57 కోట్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్