RTC Strike: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
RTC Strike: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. నేడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో జేఏసీ నేతల చర్చలు.
RTC Strike: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
RTC Strike: తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, యధావిధిగా తిరుగుతున్న అద్దె బస్సులు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు తిప్పే ప్రయత్నం చేస్తున్న ఆర్టీసీ అధికారులు. కొన్ని డిపోల వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కార్మికులు.
సమ్మెలో కనిపించని జేఏసీ నేతలు, నేడు ఆర్థిక శాఖ మంత్రి బట్టితో చర్చలకు ఛాన్స్. చర్చల అనంతరం సమ్మెపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం.
Next Story




