Telangana: డీ రెగ్యులేషన్ సంస్కరణలపై సచివాలయంలో సీఎస్ సమీక్ష!
Telangana: తెలంగాణ సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు, కేంద్ర కార్యదర్శి సుకృతి లిఖి సమీక్ష; డీ రెగ్యులేషన్ ఫేజ్-1 సంస్కరణల్లో తెలంగాణ 100 శాతం సాధన.
Telangana: డీ రెగ్యులేషన్ సంస్కరణలపై సచివాలయంలో సీఎస్ సమీక్ష!
Telangana: సచివాలయంలో డీ రెగ్యులేషన్ సంస్కరణల అమలుపై సమీక్ష సమావేశం సీఎస్ సంజయ్ జాజు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సుకృతి లిఖి ఆధ్వర్యంలో సమావేశం తెలంగాణలో ఫేజ్-1లో 23కి 23 ప్రాధాన్య సంస్కరణలు పూర్తి ఫేజ్-1లో 100 శాతం సంస్కరణల అమలు
రాష్ట్ర జన విశ్వాస్ బిల్లు ఆమోదంతో ఫేజ్-1 సంస్కరణలు పూర్తి ఫేజ్-2లో 28 ప్రాధాన్య సంస్కరణలకు గాను ఇప్పటివరకు 12 అమలు నవంబర్ 15లోగా ఫేజ్-2 సంస్కరణలు పూర్తి చేయాలని లక్ష్యం
వ్యాపార సంస్థలు, పౌరులపై నిబంధనల భారం తగ్గించడమే లక్ష్యం సరళమైన నిబంధనలతో వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి సమీక్షలో పాల్గొన్న పలువురు శాఖల ఉన్నతాధికారులు




