Telangana: సీఎం రిలీఫ్‌తో పేదలకు భరోసా.. చెక్కు అందజేత!
Telangana: జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్‌కు చెందిన జ్యోతి కుటుంబానికి రూ. 44,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
Telangana: సీఎం రిలీఫ్‌తో పేదలకు భరోసా.. చెక్కు అందజేత!
Telangana: కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్ గ్రామానికి చెందిన *కలకొండ జ్యోతి* కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన *₹44,000/-* చెక్కును ఈరోజు హైదరాబాద్‌లో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదల ఆరోగ్య అవసరాల దృష్ట్యా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాడ్గుల మండలం BRS పార్టీ అధ్యక్షులు *జైపాల్ రెడ్డి, ఫిరోజ్‌నగర్ సర్పంచ్ **కలకొండ జంగమ్మ శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ **సురమళ్ల సుభాష్, నాయకులు **సతీష్, సీత మహేష్, కృష్ణ* తదితరులు పాల్గొన్నారు.




