Asifabad: చింతలమానేపల్లి బాలాజీ అనుకోడ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం

Asifabad: ఆసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ రైతు వేదికలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

SRINIVAS, KOUTALA
Published on: 7 Oct 2026 7:55 PM IST
Asifabad
X

Asifabad: చింతలమానేపల్లి బాలాజీ అనుకోడ రైతు వేదికలో మండల స్థాయి సమావేశం

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ రైతు వేదికలో మండల స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి ఎంపిడిఓ సత్యనారాయణ అధ్యక్షతన మండల స్థాయి సమావేశం విజయవంతంగా నిర్వహించారు

ఈ సమావేశంలో PACS చైర్మన్, గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మండల అభివృద్ధి ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.

రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై మండల స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి ఎంపిడిఓ సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. ఈ కారిక్రమంలో మండలంలో వివిధ శాఖల అధికారులు సర్పంచులు కార్యదర్శులు ఉన్నారు

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA