Motorola: ఫ్లిప్కార్ట్ సేల్లో మోటోరోలా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కో మోడల్ ఎంత తగ్గిందంటే..?
Motorola: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా మోటోరోలా తమ స్మార్ట్ఫోన్ శ్రేణిలో ఫెస్టివ్ ధరలను ప్రకటించింది.
Motorola: ఫ్లిప్కార్ట్ సేల్లో మోటోరోలా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఒక్కో మోడల్ ఎంత తగ్గిందంటే..?
Motorola Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026లో భాగంగా మోటోరోలా తమ స్మార్ట్ఫోన్ శ్రేణిలో ఫెస్టివ్ ధరలను ప్రకటించింది. మోటో G06 పవర్ వంటి ఎంట్రీ లెవల్ ఫోన్ల నుంచి ఫ్లాగ్షిప్ మోటోరోలా సిగ్నేచర్ వరకు అన్ని విభాగాల్లో ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫెస్టివ్ ధరలు రూ.12,999 నుంచి మొదలవుతాయి.
మోటోరోలా సిగ్నేచర్..
12GB + 256GB, రూ.57,249, 16GB + 512GB, రూ.62,249, 16GB + 1TB, రూ.67,249,
మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్..
ఎడ్జ్ 70 మ్యాక్స్ 8GB + 256GB, రూ.51,999, ఎడ్జ్ 70 మ్యాక్స్ 12GB + 256GB, రూ.56,999, ఎడ్జ్ 70 ప్రో+ 12GB + 256GB, రూ.44,999, ఎడ్జ్ 70 ప్రో 8GB + 256GB, రూ.36,999, ఎడ్జ్ 70 ప్రో 12GB + 256GB, రూ.39,999, ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB + 128GB, రూ.29,749 ,ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8GB + 256GB, రూ.31,749, ఎడ్జ్ 70 ఫ్యూజన్ 12GB + 256GB, రూ.32,999, ఎడ్జ్ 70 ఫ్యూజన్ 12GB + 512GB, రూ.34,999,
మోటో G సిరీస్..
మోటో G మ్యాక్స్ 4GB + 128GB, రూ.19,999, మోటో G మ్యాక్స్ 6GB + 128GB, రూ.21,499, మోటో G77 పవర్ 4GB + 128GB, రూ.19,999, మోటో G77 పవర్ 8GB + 128GB, రూ.25,749, మోటో G37 పవర్ 4GB + 64GB, రూ.15,499, మోటో G37 పవర్ 4GB + 128GB, రూ.17,999, మోటో G37 పవర్ 8GB + 128GB, రూ.22,999, మోటో G37 4GB + 64GB, రూ.14,499
మోటో G06 పవర్ 4GB + 64GB, రూ.12,999, సిరీస్లో అత్యంత చవకైన ఆప్షన్ మోటో G06 పవర్ (4GB + 64GB). దీని ధర ఈ సేల్లో రూ.12,999.




