ఫోన్ కొనే ప్లాన్ చేస్తున్నారా.. రూ.15 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే..!

Best 5G Phones Under 15000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇటీవల దాదాపు అన్ని కంపెనీలు ఫోన్ల ధరలు పెంచాయి. దీంతో మంచి ఆప్షన్‌ను ఎంచుకోవడం కష్టంగా మారింది.

Venkat
Published on: 6 Nov 2026 6:45 PM IST
Best 5G Phones Under 15000
X

ఫోన్ కొనే ప్లాన్ చేస్తున్నారా.. రూ.15 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే..!

Best 5G Phones Under 15000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇటీవల దాదాపు అన్ని కంపెనీలు ఫోన్ల ధరలు పెంచాయి. దీంతో మంచి ఆప్షన్‌ను ఎంచుకోవడం కష్టంగా మారింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ సహా పలు ప్లాట్‌ఫామ్‌లలో రూ.15,000 లోపు ధరకు 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6,000mAh బ్యాటరీ, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చే 5 ఫోన్ల వివరాలు ఇవే.

అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తో సహా పలు ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 15,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. 6000mAh బ్యాటరీలు, శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌లలో కొన్నింటిని చూద్దాం.

1. HMD Vibe2 5G

ధర: రూ.11,999

ర్యామ్, స్టోరేజ్: 4GB + 128GB

బ్యాటరీ: 6,000mAh

కెమెరా: వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా

2. Ai+ Plus 2

ధర: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999

ర్యామ్, స్టోరేజ్: 6GB + 128GB

బ్యాటరీ: 6,000mAh

కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా

3. Lava Bold N2 5G

ధర: రూ.13,998

ర్యామ్, స్టోరేజ్: 4GB + 128GB

బ్యాటరీ: 6,000mAh

డిస్‌ప్లే: 120Hz డిస్‌ప్లే

ప్రత్యేకత: IP64 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీటి తుంపర్ల నుంచి కొంత రక్షణ ఇస్తుంది.

4. POCO C85x 5G

ధర: రూ.13,549

బ్యాటరీ: 6,300mAh

డిస్‌ప్లే: 6.8 అంగుళాలు

కెమెరా: 32MP డ్యూయల్ AI కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా

చిప్‌సెట్: యూనిసోక్ T8300 ఆక్టా-కోర్

5. Samsung Galaxy M07

ధర: అమెజాన్ ఇండియాలో రూ.11,999

ర్యామ్, స్టోరేజ్: 4GB + 64GB

చిప్‌సెట్: మీడియాటెక్ హీలియో G99

బ్యాటరీ: 5,000mAh

ఛార్జింగ్: 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.