Parvathipuram: బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ!

Parvathipuram: బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పాలకొండ పెదకాపు వీధి హైస్కూల్ విద్యార్థులతో అపహోల్డ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Updated on: 28 Nov 2026 10:48 AM IST
Parvathipuram
X

Parvathipuram: బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

Parvathipuram: బాల్యవివాహాలు నిర్మూలన లక్ష్యంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్న అపహోల్డ్ సేవా సంస్థ.బాల్య వివాహాల నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం పాలకొండలో పెదకాపు వీధి హైస్కూల్లో అపహోల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ. JRC సహకారం తో పిల్లలతో కొవ్వొత్తులు వెలిగించి బాల్యవాహాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు వద్దు చదువే ముద్దు కల్పించాలి ఆడపిల్లలు కు రక్షణ కల్పించాలి.

అని నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ R రమేష్ నాయుడు, సంస్థ ప్రతినిధులు కే నాగమణి ఎం సరస్వతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI