Tekkali: వినూత్న రీతిలో పోలవరం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు!

Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం సర్పంచ్ అభ్యర్థి ప్రగడ అనూష సాయిరాం రాజకీయ జెండాలకు బదులు కృష్ణార్జునులు, గ్రామ దేవత జెండాలతో వినూత్నంగా నామినేషన్ వేశారు.

Dalisetty Bhaskar, Tekkali
Published on: 23 Nov 2026 7:10 AM IST
Tekkali
X

Tekkali: వినూత్న రీతిలో పోలవరం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు!

టెక్కలి: టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ప్రగడ అనూష సాయిరాం ఆదివారం వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయాలకు అతీతంగా జండా పై కృష్ణార్జునుల ఫొటో గ్రామ దేవత పాశిపోలమ్మతల్లి పేరుతో ఉన్న జెండాలతో అభ్యర్థితో పాటు గ్రామస్తులు నామినేషన్ కేంద్రానికి తరలివెళ్లారు. నామినేషన్ మద్దతుగా పార్టీ జెండాలు కనిపించడమే సహజమే కానీ, భిన్నంగా దేవతల జెండాలతో నామినేషన్‌కు వెళ్ళటం అందరినీ ఆకాట్టుకుంది.

Dalisetty Bhaskar, Tekkali

Dalisetty Bhaskar, Tekkali