Pathapatnam: పాతపట్నం 8వ వార్డు అభ్యర్థిగా పోలుబోతు స్రవంతి నామినేషన్!
Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు ప్యానెల్ తరఫున 8వ వార్డు అభ్యర్థిగా పోలుబోతు స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు.
Pathapatnam: పాతపట్నం 8వ వార్డు అభ్యర్థిగా పోలుబోతు స్రవంతి నామినేషన్!
పాతపట్నం: పాతపట్నం నల్లి రాజారావు మాస్టారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారి వార్డుల్లో ఈ రోజు 8 వ.వార్డ్ అభ్యర్థిగా పోలుబోతు రాము సతీమణి పోలుబోతు స్రవంతి నామినేషన్ వేశారు. ప్రజాదారణ అభిమానంతో అందరినీ కలుపుకుంటూ ప్రతి సమస్యను తన బాధ్యతగా చేపట్టుతానని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు .అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు వాసులందరికీ తెలిపారు.




