Srikakulam: లావేరు మండలం తాళ్లవలసలో వ్యక్తి అనుమానాస్పద మృతి!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస పరిధిలో మిస్సింగ్ వ్యక్తి కొన్ని అసిరినాయుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Srikakulam: లావేరు మండలం తాళ్లవలసలో వ్యక్తి అనుమానాస్పద మృతి!
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస గ్రామ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద మృతి. లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చెందిన కొన్ని అసిరి నాయుడు అనే వ్యక్తి ఈనెల మూడవ తేదీన తప్పిపోయినట్లు లావేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా తాళ్లవలస గ్రామ పరిధిలో సోమవారం లభ్యమైన వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి వివరాలు తెలియాల్సి ఉన్నది. దర్యాప్తు చేస్తున్న లావేరు పోలీసులు క్లోస్ టీం.




