Pathapatnam: భారీ ర్యాలీతో పాతపట్నం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి సమక్షంలో నామినేషన్ వేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 18 Nov 2026 4:04 PM IST
Pathapatnam
X

Pathapatnam: భారీ ర్యాలీతో పాతపట్నం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!

పాతపట్నం: పాతపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు జనసందోహంతో స్వతంత్ర అభ్యర్థి నల్లి రాజారావు మాస్టారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం తెదేపా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి ముక్య అతిథిగా రావడం మరింత సందడిగా జరిగింది.

ప్రజలంతా ఒకటై వచ్చి మన రాజారావు మాస్టారుని అలాగే కలమట వెంకటరమణ మూర్తి మనసారా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలమట వెంకటరమణ, రాజారావు మాస్టారు అలాగే సతీమణి నల్లి సుజాత, అలాగే పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM