Nandigam: 40 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తి తర్వాత సుభద్రాపురం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నిక!
Nandigam: నందిగాం మండలం సుభద్రాపురం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన జర్జాన చంద్రశేఖరరావు 40 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించారు.
Nandigam: 40 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తి తర్వాత సుభద్రాపురం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నిక!
నందిగాం: నందిగాం మండలం సుభద్రాపురం గ్రామానికి చెందిన జర్జాన చంద్రశేఖరరావు ఇటీవల సుభద్రాపురం పంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా చంద్రశేఖరరావు 1984 నుండి 2024 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. ఉపాధ్యాయుడిగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ఈయన రాజకీయాల్లో మొదటిసారి సర్పంచ్ అయ్యారు. వీరి కుమారుడు రాంజీ టెక్కలి మండలం బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు.




