Rajam: రాజాంలో భారీ అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో రూ.20 లక్షల నష్టం

Rajam: దీపావళి తపాసుల నిప్పురవ్వలతో రాజాం నవదుర్గ ఆటోమొబైల్ షాపులో దహనమైన సరుకులు. రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారి కుమార్ ఆవేదన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Nov 2026 9:34 PM IST
Rajam
X

Rajam: రాజాంలో భారీ అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో రూ.20 లక్షల నష్టం

రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి వేడుకల సందర్భంగా కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు ఆటోమొబైల్ షాపులో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రాజాం–పాలకొండ రోడ్డులోని నవదుర్గ ఆటోమొబైల్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నష్టం జరిగినట్లు షాపు యజమాని కుమార్ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్