Kanchili: పెద్దకొజ్జిరిలో ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు అభిమానుల సందడి!
Kanchili: కంచిలి మండలం పెద్దకొజ్జిరి రామలింగేశ్వర ఆలయం వద్ద ప్రభాస్ జన్మదిన వేడుకలు. అభిమానుల కోలాహలం, శుభాకాంక్షల వెల్లువ.
Kanchili: పెద్దకొజ్జిరిలో ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు అభిమానుల సందడి!
కంచిలి: కంచిలి సినీ నటుడు ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని కంచిలి మండలం పెద్దకొజ్జిరి గ్రామంలో అభిమానులు సందడి చేశారు.
గ్రామంలోని రామలింగేశ్వర ఆలయం వద్ద ప్రభాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, తమ అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో బొడ్డ అభి, గోనప సందీప్, బొడ్డ రాజు, బొడ్డ ఉదయ్, మార్పు జగదీష్, సమళ్ళ సుధీర్, అస్మిత్, బొడ్డ కాళీ పాల్గొని ప్రభాస్ అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.




