Kanchili: కంచిలి మండలంలో ఆకట్టుకున్న సాంస్కృతిక సత్కార వేడుక!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జారియా గ్రామంలో పెద్ద కొజ్జారియా భజన బృందాన్ని ఘనంగా సన్మానించిన గ్రామ పెద్దలు.

G.RAMBABU, SOMPET
Published on: 17 Sept 2026 2:20 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి మండలంలో ఆకట్టుకున్న సాంస్కృతిక సత్కార వేడుక!

Kanchili: చిన్న కొజ్జారియా గ్రామంలో పెద్ద కొజ్జారియా భజన బృందాన్ని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెండి రమేష్, రమణమూర్తి, నారాయణమూర్తి, ధర్మారావుతో పాటు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు. భజన బృందం సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET