Palakonda: వినాయక మండపం వద్ద ఘనంగా వసంత పంచమి పూజలు

Palakonda: పాలకొండలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైభవంగా వసంత పంచమి పూజ. పాల్గొన్న వేద పండితులు, భక్తులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 22 Sept 2026 4:02 PM IST
Palakonda
X

Palakonda: వినాయక మండపం వద్ద ఘనంగా వసంత పంచమి పూజలు

పాలకొండ: వినాయక చవితి సందర్బంగా పాలకొండ యాలం జంక్షన్ వద్ద ఎర్పాటు చేసిన శ్రీజగన్నాద స్వరూప వరసిధ్ధి వినాయక ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వసంత పంచమి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ పూజ కార్యక్రమం లో అన్ని ప్రధాన దేవాలయాలు అర్చకులు పాల్గొన్ని పల్లా కొండబాబు విజయనిర్మల దంపతులుచే మంగళవాయిద్యాలు వేదపండితుల వేదమంత్రాల నడుము వరసిద్ధి వినాయకునికి విశేషా పూజలు నిర్వహించారు.

ఈ పూజ కార్యక్రమం లో పాల్గొన్న అర్చకులు దార్లపూడి లక్ష్మిప్రసాద శర్మ బంకుపల్లి చిట్టీబాబు బంకుపల్లి రాజారావు సుంకర్ణం ప్రశాంత్ వేమకోటి మణీల్ బంకుపల్లి.

కృష్ణ తధితరులు పాల్గొని శాస్త్రోకంగా జరిపారు ఈ పూజ లో పొట్నూరు కృష్ణమోహన్ దంపతులు వెలమల అప్పారావు బి ప్రసాదరావు బౌరోతు శంకర రావు జి సూర్యం మాష్టారు తదితరులు పెద్ద ఎత్తున విచ్చేసి తమ ఇష్ట దైవం అయిన గణేషుని దర్శించికొని తీర్థప్రసాదాలు స్వికరించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA